Kathy Hochul: న్యూయార్క్ ట్రాఫిక్ టోల్ రద్దు 1 y ago
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ నగర కాంజెషన్ ప్రైసింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది తక్కువ వేతనదారులపై భారం పెడుతుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ టోల్ ఇక లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ దీనికి తీవ్రంగా ప్రతిస్పందిస్తూ ఇది రాష్ట్ర హక్కుల మీద దాడి, మేము రాజు పరిపాలనలో లేము అంటూ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.