Manchu Vishnu: 'కన్నప్ప' నాలో చాలా మార్పు తెచ్చింది..మంచు విష్ణు 1 y ago

featured-image

"నేను మోహన్ బాబు కుమారుడిని అని చెప్పడానికి గర్వపడతాను. ఆయన కారణంగానే అక్షయ్ కుమార్ కూడా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో చేసిన ప్రతిఒక్కరూ వారి పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు. ఈ చిత్రీకరణ ప్రారంభం అయ్యాక నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఉన్నతంగా ఆలోచిస్తున్నాను. మోహన్లాల్, ప్రభాస్ అందరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు” అని విష్ణు చెప్పారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD