Kannappa: ఆ సీన్‌కి.. ఈ పాట ఉండుంటే సూపర్.! 1 y ago
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న 'కన్నప్ప' సినిమాలోని 'శివ శివ శంకర' పాట బాగా పాపులర్ అయింది. ఈ పాటతో చాలామంది రీల్స్ చేస్తున్నారు, ఆ రీల్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా పాత 'భక్త కన్నప్ప' సినిమాలో కృష్ణంరాజు శివుడికి నైవేద్యం పెట్టే సీన్‌కి ఈ పాటని కలిపి ఎడిట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు అందరికీ నచ్చుతోంది... పాటకి తగ్గట్టుగా సీన్ ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.