ఎన్నికల హామీలను విస్మరించారు : కేటీఆర్ 1 y ago
TG : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. బడ్జెట్‌లో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2 వేలు పథకాలకు పాతరేశారన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బడ్జెట్‌లో పీఆర్సీ ప్రస్తావనే లేదన్నారు.