పోసాని బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ 1 y ago
AP: పోసాని బెయిల్ పిటిషన్ పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని పోసాని పిటిషన్ వేశారు. ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. ఈ నెల 21న న్యాయమూర్తి తీర్పు వెల్లడించనున్నారు.