Jobs in Indian Navy: ఇండియ‌న్ నేవీలో 270 ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్ ఉద్యోగాలు 1 y ago

featured-image

కేర‌ళ రాష్ట్రం ఎజిమ‌ల‌లోని ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ (ఐఎన్ఏ) లో 2026, జ‌న‌వ‌రి నుంచి ప్రారంభ‌మ‌య్యే షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) కోర్సులో ప్ర‌వేశాల‌కు సంబంధించి అర్హులైన అవివాహిత పురుష‌, మ‌హిళా అభ్య‌ర్ధుల నుండి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 270. పోస్టును అనుస‌రించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీకాం, బీఈ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌తో పాటు నిర్ధిష్ట శారీర‌క‌/ వైద్య ప్ర‌మాణాలు క‌లిగి ఉండాలి. ఎంపిక ప్ర‌క్రియ ఇంట‌ర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ త‌దిత‌రాల ఆధారంగా ఉంటుంది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్ధులు ఫిబ్ర‌వ‌రి 25వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి.


Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD