America: ప్రభుత్వ నిధుల కోత.. పర్యావరణ పరిరక్షణపై ప్రభావం 1 y ago
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా లక్ష్యంగా పెట్టుకున్న నిధుల కోత చర్యల్లో పర్యావరణ పరిరక్షణ సంస్థ పై ప్రభావం చూపింది. 1500 మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు కాలుష్యం, నీటి శుద్ధి, వాతావరణ మార్పులపై కీలకమైన పని చేస్తున్నారు. అయితే, ఫెడరల్ వ్యవస్థలో ఉద్యోగులను తొలగించడం ద్వారా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం వీరిని తొలగించే పనిలో ఉంది. డెమోక్రటిక్ చట్టసభ్యులు ఈ చర్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.