Jinping: జిన్‌పింగ్ సైన్యంలో కీలక అధికారుల అరెస్ట్ 1 y ago
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైన్యంలో కీలకమైన సీనియర్ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ హి వైడాంగ్, పీఎల్ఏ జనరల్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ మాజీ మంత్రి ఝావో కేషిని అరెస్టు చేయడం గమనార్హం. ఈ చర్యలు జిన్‌పింగ్‌కు సన్నిహితమైన పుజియాన్ ఫ్యాక్షన్ పై దృష్టి పెట్టడాన్ని సూచిస్తాయి. ఇటీవల చైనాలో మియావో లి, రక్షణ మంత్రిని కూడా అరెస్టు చేశారు.