కశ్మీర్ అంశంపై విదేశాంగ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు 1 y ago
ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు 10వ రైసీనా డైలాగ్ డిల్లీలో జరుగుతోంది. ఇందులో కశ్మీర్ అంశంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ దురాక్రమణను రెండు దేశాల వివాదంగా మార్చారు. ఇందులో పలు పాశ్చాత్య దేశాల పాత్ర ఉంది అని మంత్రి ఆరోపణలు చేశారు. భారత సార్వభౌమత్వాన్ని ప్రపంచం చూసే దృష్టిపై ప్రభావం పడిందని మండిపడ్డారు.