గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 330 మంది మృతి 1 y ago
గాజాపై మరోసారి దాడి చేసింది ఇజ్రాయెల్. ఈ వైమానిక దాడుల్లో 330 మంది మృతి చెందారు. మృతుల్లో అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పదం తరువాత ఇదే అతిపెద్ద దాడి.