India: భారత్ సెమీస్ 'ఫైనల్ XI'? 1 y ago
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో ఆస్ట్రేలియాను టీమ్ ఇండియా ఢీ కొట్టనుంది. మరి ఫైనల్ XI ఎలా ఉంటుందో ఓసారి అంచనా వేద్దాం.. భారత్కు బ్యాటింగ్ విషయంలో ఇప్పటి వరకు సమస్యల్లేవు. కానీ, ఆసీస్తో మ్యాచ్లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ను పక్కన పెట్టి... రిషబ్ పంత్ కు అవకాశం ఇస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బౌలింగ్ లో మరో ఆలోచన లేకుండా నలుగురు స్పిన్నర్లు ఖాయమే. షమీకి విశ్రాంతి ఇచ్చి అర్షదీప్ లేదా హర్షిత్ రాణా ఛాన్స్ ఉండొచ్చు. ఇక కొత్త బంతితో హార్దిక్ పాండ్య నాణ్యమైన పేస్ను రాబట్టాడు.