Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. విడిచి పెట్టని బేర్.! 1 y ago
8K News-21/02/2025 స్టాక్ మార్కెట్ ఈ రోజు కూడా నష్టాల్లోనే ముగిసింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు భారత మార్కెట్లు షేర్లు బాగా నష్టపోయాయి. సెన్సెక్స్ 424.90 పాయింట్లు (0.56%) తగ్గి 75,311.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 117.25 పాయింట్లు (0.51%) తగ్గి 22,795.90 వద్ద ముగిసింది. ముఖ్యంగా మహీంద్రా & మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా నష్టాలను చవిచూశాయి. టెస్లా భారత్ లో ప్రారంభం అవుతుందనే వార్త రావడంతో, ఆటో కంపెనీల షేర్లు బాగా నష్టపోయాయి. పంచ మార్కెట్లలో, వాల్ స్ట్రీట్ కూడా నష్టాలతో ముగిసింది.