అసెంబ్లీ సాక్షిగా మహిళలను మోసం చేశారు : హరీష్రావు 1 y ago
TG : ప్రజలకు రాష్ట్ర బడ్జెట్ తీవ్ర నిరాశ మిగిల్చిందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్రావు. రూ. 5 లక్షల వరకే వడ్డీలేని రుణాలు వర్తిస్తాయని చెప్పడం సరికాదన్నారు. భట్టి ప్రసంగంలో అన్నీ అబద్ధాలే అని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా మహిళలను ప్రభుత్వం మరోసారి మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు.. ఆ తరువాత కూడా అన్నీ అసత్యాలే చెప్పారన్నారు.