Harbhajan Singh: రోహిత్ సేనకు హర్భజన్ హెచ్చరిక 1 y ago

featured-image

"భారత్ నుంచి గెలుపును దూరం చేసిన అనుభవం ఫకర్కు ఉంది. అతడితో జాగ్రత్త.. వన్డేల్లో భరత్ పై ఫకర్ జమాన్ కు మంచి రికార్డు ఉంది. టీమ్ ఇండియాపై ఆడిన ఆరు మ్యాచుల్లో 46.80 సగటుతో 234 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 82.39గా ఉంది" అంటూ హర్భజన్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విజయంలో కీలకంగా ఏ ఆటగాళ్లు మారుతారన్న ప్రశ్నకు.. టీమ్ ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య పేరును యువరాజ్ చెప్పాడు. రిజ్వాన్ పేరును అఫ్రిదీ పేర్కొనగా.. ఇంజమామ్.. ఫకర్ జమాన్ పేరు సూచించిన సంగతి తెలిసిందే.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD