Gopalakrishna: ఆ హీరో నటిస్తే చరిత్ర సృష్టిస్తోంది 1 y ago

featured-image

సూపర్ హిస్టారిక్ మూవీ 'ఛావా' బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. భారీ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించారు. ఇదిలా ఉంటే, కన్నడ హీరో రిషబ్ శెట్టి 'ది ప్రైడ్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్' సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబును ఛత్రపతి శివాజీ పాత్రలో నటించమని పరుచూరి గోపాలకృష్ణ కోరారు. మహేష్ బాబును శివాజీ పాత్రలో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారని.. మహేష్ బాబు శివాజీ పాత్రలో నటిస్తే చరిత్రలో నిలిచిపోతారని అయన పేర్కొన్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD