Gold Rates: బాబోయ్ ఏంటి..? అనాల్సిందే పసిడి ధరలు చూస్తే..! 1 y ago
8K News-14/03/2025 గత రెండు రోజులగా బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు (శుక్రవారం) కూడా ధరలు అదే బాటలో నడుస్తున్నాయి. పైగా నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు బాగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాములపై ₹1,100.. అదే 24 క్యారెట్లపై ₹1,200 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,300 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,780 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయంలో రూ.2 వేల పెరిగి కేజీ వెండి ధర రూ.1,12,000 వద్ద పలుకుతుంది.