Gold Rates: ఆకాశాన్నంటుతున్నా బంగారం ధరలు..! 1 y ago
8K News-04/03/2025
గత కొన్ని రోజులుగా నేలచూపులు చూస్తున్న బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇవాళ (మంగళవారం) 10 గ్రాములపై ₹700 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,100 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,380 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయంలో రూ.2 వేల పెరిగి కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది.