Gold Prices: దిగుతున్న బంగారం ధరలు...! 1 y ago
8K News-01/03/2025
రెండు రోజులుగా బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. నిన్న భారీ తగ్గింపు చూశాం. ఈ రోజు (శనివారం) తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల బంగారంపై ₹200 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,400 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 86,620 పలుకుతోంది. ఇక వెండి ₹900 తగ్గి కేజీ రూ. 1,05,000గా ఉంది.