Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్..! 1 y ago
8K News-25/02/2025 నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ ఇవాళ పుంజుకుంటోంది. సెన్సెక్స్ 117 పాయింట్లు పెరిగి 74,571 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 22,584 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్ లాభాల్లో ఉండగా, సన్ ఫార్మా, కోల్ ఇండియా, లార్సెన్ అండ్ టూబ్రో నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్‌లో నెలకొన్న సెంటిమెంట్ మిశ్రమంగా కనిపిస్తున్నప్పటికీ, కీలక రంగాల్లో కొనుగోళ్లు మార్కెట్‌ను కొంతమేర బలపరిచాయి.