Fauji: 'ఫౌజీ' సినిమాలో..రజాకార్ల పోరాటం కూడా...! 1 y ago

featured-image

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'ఫౌజీ' సినిమా రూపొందుతోంది. 1940 ప్రపంచ యుద్ధ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ ఒక బ్రాహ్మణ యువకుడిగా, బ్రిటీష్ సైన్యంలో సైనికుడిగా కనిపిస్తారు. సినిమాలో రజాకార్ల పోరాటం కూడా కీలకమైన భాగంగా ఉంటుంది. హలీవుడ్ యాక్టర్ ఈ ఎపిసోడ్‌లో ముఖ్య పాత్ర పోషిస్తారట. ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD