APISET: ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్ష మే 7..! 1 y ago
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఉన్నత విద్యా సంస్ధల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్ మార్చి 13 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులకు ఆఖరు తేది ఏప్రిల్ 9. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఏప్రిల్ 29 నుంచి 30 వరకు అవకాశం కల్పించారు. మే 2 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 7న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.