Elon Musk: డెమోక్రాట్లు తనను చంపాలని చూస్తున్నారు: ఎలాన్ మస్క్ 1 y ago

featured-image

ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పుడు తన విభేదాలను పక్కనపెట్టి ఎలాన్ మస్క్‌ను ప్రభుత్వ సంస్కరణల కోసం డోజ్ అధినేతగా నియమించారు. ఈ నిర్ణయంపై విమర్శలు పెరుగుతున్న వేళ, మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పన్ను దుర్వినియోగాన్ని బయటపెడుతున్నందుకే డెమోక్రాట్లు తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో 21 మంది డోజ్ ఉద్యోగులు మస్క్ విధానాలకు నిరసనగా రాజీనామా చేశారు. ఇది ఇప్పుడూ చర్చనీయాంశమయింది. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD