Shankar: ఈడీ చర్యలపై స్పందించిన శంకర్.! 1 y ago
రోబో సినిమా కాపీరైట్ వివాదంలో ఈడీ తన ఆస్తులను జప్తు చేయడంపై దర్శకుడు శంకర్ స్పందించారు. 2010 లోనే ఈ విషయంపై కోర్టు రోబో సినిమా హక్కులు తనకే ఉన్నాయని అనుకూలంగా తీర్పు ఇచ్చిన..న్యాయస్థానం తీర్పును కూడా లెక్కచేయకుండా ఈడీ చర్యలు తీసుకోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఫిల్మ్ & టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదికను బేస్ చేస్తూ ఈడీ ఈ చర్యలు తీసుకోవడం న్యాయస్థానం తీర్పును తప్పుగా చూపడమేనని శంకర్ తెలిపారు.