EAPSET: తెలంగాణ ఈఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా..! 1 y ago
TG : తెలంగాణ ఈఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభం కావాల్సిన ఎప్సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా వేసింది. మార్చి 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎప్సెట్ కన్వీనర్ వెల్లడించారు.