Donald Trump: కిమ్ తో మంచి సంబంధాలే ఉన్నాయ్...! 1 y ago
నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో సంబంధాల గురించి ట్రంప్ ని విలేకరులు ప్రశ్నించారు. ఈ మేరకు విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధముగా సమాధానము ఇచ్చారు. ఆయనతో మంచి సంబంధాలున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. కిమ్ కచ్చితంగా న్యూక్లియర్ పవర్ అని వ్యాక్యనించారు.