వంగా దర్శకత్వంలో నటించిన MS ధోని.. 1 y ago
భారత మాజీ కెప్టెన్ MS ధోని, సినిమా ఇండస్ట్రీలో సంచలన డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ధోని యానిమల్ సినిమాలో హీరో క్యారెక్టర్ లో కనిపిస్తారు. భారత క్రికెటర్లకు సంబంధించిన యాడ్లకు భారీ డిమాండ్ ఉంటుంది. యానిమల్ సినిమాలో హీరో క్యారెక్టర్ రోల్లో ధోని ఎలక్ట్రికల్ సైకిల్ పై రావడాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా షూట్ చేయడం చూడవచ్చు.