శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో వాడీవేడీ చర్చ 1 y ago
AP: పాఠశాలల హేతుబద్ధీకరణ పై శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో వాడీవేడీ చర్చ జరిగింది. కొత్త విద్యావిధానాన్ని కాషాయీకరణ చేశారంటూ, సిలబస్ ను బీజేపీ కాషాయీకరణ చేసిందని హిందూమతం, హిందూ దేవుళ్లు అంటూ పలు అంశాలు పెట్టారంటూ వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల పై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలు ఉపసంహరించుకోవాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు.