David Warner: రాబిన్ హుడ్ లో డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్...! 1 y ago
నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’ సినిమా మార్చి 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఆయన ఫస్ట్ లుక్ ను మైత్రీ మూవీ మేకర్స్ విడుదలైంది. ‘బౌండరీ నుంచి బాక్సాఫీస్ కు వస్తున్న వార్నర్ కు భారత సినిమా పరిశ్రమలోకి స్వాగతం’ అన్న ట్యాగ్ లైన్ ను పోస్టర్ పై జత చేసింది.