Sandeep Vanga: హీరోను ప్రశంసించారు.. మరి దర్శకుడి సంగతేంటి: సందీప్ వంగా 1 y ago
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా నటించిన సినిమా 'యానిమల్'. దీని సీక్వెల్ గురించి అప్డేట్ పంచుకున్నారు. "యానిమల్ ను విమర్శించిన వారంతా రన్బీర్ ను తెలివైన వ్యక్తి అని అన్నారు. ఎవరూ హీరోను విమర్శించలేదు. 'రన్బీర్ తెలివైన వ్యక్తే.. మరి రచయిత, దర్శకుడి పరిస్థితేంటి? నాకు ఈ తేడా ఇప్పటికీ అర్ధంకాలేదు. యానిమల్ ను విమర్శించిన వారంతా రన్బీర్ తో సినిమా చేయాలనుకుంటున్నారు కాబట్టే అతడిని ఏమీ అనలేదు. ఇది నిజం" అని అన్నారు.