అశోక్ లేలాండ్ ప్లాంట్‌తో ఉపాధి : సీఎం 1 y ago
AP : కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం శుభ పరిణామమన్నారు సీఎం చంద్రబాబు. ఈ ప్లాంట్ ప్రారంభంతో ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అత్యాధునిక బస్సు తయారీ కర్మాగారం ఏర్పాటు పారిశ్రామిక వృద్ధికి, నైపుణ్యాభివృద్ధికి పెద్ద ప్రోత్సాహకం అని తెలిపారు. స్థిరమైన రవాణా బంగారు భవిష్యత్తుకు అడుగులు సూచిస్తోందన్నారు.