ట్రాన్స్ జెండర్ దారణ హత్య ఘటన పై అనకాపల్లి ఎస్పీకి సీఎం చంద్రబాబు ఫోన్ 1 y ago

featured-image

AP: అనకాపల్లి జిల్లా బయ్యవరం వద్ద ట్రాన్స్ జెండర్ దారణ హత్య ఘటన పై సీఎం ఢీల్లీ నుంచి అనకాపల్లి ఎస్పీకి ఫోన్ చేశారు. నిందుతులను కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దారుణానికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు కు అనకాపల్లి ఎస్పీ తెలియజేశారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD