Laxman Utekar: ఆ వారసులకు 'ఛావా'.. దర్శకుడు క్షమాపణ 1 y ago

featured-image

ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన చిత్రం 'ఛావా'. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లలో దూసుకెళ్తన్న ఈ సినిమా విషయంలో గానోజీ, కనోజీ షిర్కే వారసులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈక్రమంలో దర్శకుడు వారికి క్షమాపణలు చెప్పారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD