CHHAAVA: బాక్సాఫీస్ బద్దలు కొట్టిన 'చావా' 1 y ago
ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథతో తీసిన 'ఛావా' సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పటికే ఇది రూ.200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ ఏడాది బాలీవుడ్లో ఇదే పెద్ద హిట్ సినిమా. లీడ్ రోల్లో విక్కీ కౌశల్ నటన అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సినిమాని తెలుగులో కూడా విడుదల చేయాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు.