లోకో పైలట్ సీబీటీ-2 హాల్ టికెట్లు విడుదల! 1 y ago
రైల్వే శాఖ అసిస్టెంట్ లోకో పైలట్ సీబీటీ-2 పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. సీబీటీ-1 పరీక్ష రాసిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయగా మొత్తం 1251 మంది అభ్యర్ధులు సీబీటీ-2 పరీక్షకు ఎంపికయ్యారు. రైల్వే బోర్డు మార్చి 19, 20 వ తేదీల్లో పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించింది. సీబీటీ-2 పరీక్షకు అర్హత పొందిన అభ్యర్ధులు రిజిస్ట్రేషన్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులను పొందవచ్చు. హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.