వైసీపీ హయాంలో అరాచకాలు చేశారు : బుద్ధా 1 y ago
AP : లిక్కర్ స్కామ్ బయటపడటంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. వైసీపీ హయాంలో అనేక పాపాలు, అరాచకాలు చేశారన్నారు. వీళ్ల పాపాలు రాయడానికి చిత్ర గుప్తుడి పుస్తకం కూడా సరిపోదని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ద్వారా పెద్ద ఎత్తున డబ్బు దోచుకున్నారని ఆరోపించారు.