Tshering Tobgay: మోదీ నాకు మార్గదర్శకుడు: భూటాన్ ప్రధాని టోబ్గే 1 y ago
ప్రధాని మోదీని తన అన్నయ్య మరియు గురువుగా అభివర్ణించారు భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే. భారత్-భూటాన్ మధ్య బలమైన సంబంధాలను గుర్తిస్తూ, మోడీ నేతృత్వంలో భారత్ సాధించిన అభివృద్ధిని ప్రశంసించారు. "మేక్ ఇన్ ఇండియా," "డిజిటల్ ఇండియా" వంటి కార్యక్రమాలను కొనియాడి, భూటాన్ అభివృద్ధి కోసం మోదీ సహకారాన్ని కోరారు. టోబ్గే, మోదీ తనకు మార్గదర్శకుడిగా ఉన్నారు అని చెప్పారు. ఆ తర్వాత మోడీ, టోబ్గే ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.