సోలార్ గ్రామాలకు రూ.1500 కోట్లు : భట్టి 1 y ago
TG : బడ్జెట్‌లో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌కు రూ.3683 కోట్లు కేటాయించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీసీ సంక్షేమానికి రూ. 11,405, యూనివర్సిటీల అభివృద్ధికి రూ.500 కోట్లు, రైతు బీమా స్కీమ్‌కు రూ.1589 కోట్లు, వంద శాతం సోలార్ గ్రామాలకు రూ.1500 కోట్లు కేటాయించామని తెలిపారు.