ఇందిర‌మ్మ ఇళ్ల‌కు రూ.22,500 కోట్లు : భ‌ట్టి 1 y ago

featured-image

TG : బ‌డ్జెట్‌లో ప‌ర్యాట‌క రంగానికి రూ.775 కోట్లు కేటాయించామ‌ని తెలిపారు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌. సాంస్కృతిక రంగానికి రూ.465 కోట్లు, అడ‌వులు - ప‌ర్యావ‌ర‌ణానికి రూ.1,023 కోట్లు, దేవ‌దాయ‌, ధ‌ర్మాదాయ శాఖ‌కు రూ.190 కోట్లు, శాంతి భ‌ద్ర‌త‌ల‌కు సంబంధించి రూ.10,188 కోట్లు, ఇందిర‌మ్మ ఇళ్ల‌కు రూ.22,500 కోట్లు, హొంశాఖ‌కు రూ.10,188 కోట్లు, క్రీడాశాఖ‌కు రూ.465 కోట్లు కేటాయించామ‌ని తెలిపారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD