ఉచిత విద్యుత్‌కి రూ.3 వేల కోట్లు : భట్టి 1 y ago
TG : ఉచిత విద్యుత్‌కి బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు కేటాయించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎంఏ అండ్ యూడీ శాఖకు రూ.17,677 కోట్లు, రాజీవ్ యవ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు, ఆర్టీసీ మహాలక్ష్మీ స్కీం కోసం రూ.4,305 కోట్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు రూ.2900 కోట్లు, సంక్షేమ హాస్టళ్లలో డైట్ కోసం రూ.2,659 కోట్లు, సన్నవడ్ల బోనస్ కోసం రూ.1800 కోట్లు, గృహజ్యోతి స్కీమ్ కోసం రూ.2080 కోట్లు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లకు రూ.728 కోట్లు కేటాయించామని తెలిపారు.