'మన' కాంగ్రెస్ కార్యకర్తలకు చేయూత పథకం -బీఆర్ఎస్ ప్రవీణ్ 1 y ago

featured-image

TG: రాజీవ్ యువ వికాసం కాంగ్రెస్ కార్యకర్తలకేనా, తెలంగాణ నిరుద్యోగులారా ఈ కుంభకోణాన్ని గమనించండి అని బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ పథకంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ఇంత విచ్చలవిడిగా దోపిడా? అని వ్యాఖ్యానించారు. రాజీవ్ యువ వికాసం అంటే 'మన' కాంగ్రెస్ కార్యకర్తలకు చేయూత పథకం అన్నమాట! అని ఎద్దేవా చేశారు. ఈ మార్గదర్శకాలు, ఆన్లైన్ అప్లికేషన్ అన్నీ కేవలం అమాయక ప్రజలను మభ్యపెట్టే డ్రామాలు మాత్రమేనని ఆరోపించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD