ఫిషింగ్ హార్బర్లు ప్రైవేటీకరణ చేయం: బీసీ జనార్థన్ 1 y ago
AP : శాసన మండలిలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ ఫిషింగ్ హార్బర్లు ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. తొలి దశలో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడతామన్నారు. దశల వారీగా ఈ నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు.