ఫోన్లు ప‌క్క‌న పెడ‌దాం.. క్రీడ‌ల్లో పాల్గొందాం : అయ్య‌న్న 1 y ago

featured-image

AP : ఫోన్లు ప‌క్క‌న పెట్టి ఈ మూడు రోజుల పాటు స‌ర‌దాగా ఆట‌ల్లో పాల్గొందామ‌న్నారు స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు. సాంస్కృతిక పోటీల్లో డైలాగ్ చెప్పిన ఎన్టీఆర్‌కే మొద‌టి బ‌హుమ‌తి ద‌క్కింద‌న్నారు. గ‌ణబాబు వాలీబాల్ జాతీయ జ‌ట్టులో ఆడార‌ని, తాను జిల్లా జ‌ట్టులో ఆడాన‌ని తెలిపారు. ఈ పోటీల్లో అంద‌రూ పాల్గొనాల‌ని పేర్కొన్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD