ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు 1 y ago

featured-image

TG : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హ‌స్తినాపురం కార్పొరేట‌ర్ బానోతు సుజాత నాయ‌క్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి. ఈ నేప‌థ్యంలో ఎల్బీ న‌గ‌ర్ పీఎస్‌లో అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు పోలీసులు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD