Ashu Reddy: స్టైలిష్ డ్రెస్సులతో ట్రెండ్ సెట్ చేస్తున్న అషు రెడ్డి 1 y ago
అషు రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆమె నటిగానే కాదు, తన ప్రత్యేకమైన డ్రెస్సింగ్ స్టైల్‌తో కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. బిగ్ బాస్ షోతో ఆమె చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ, సోషల్ మీడియాలో తన ఫ్యాషన్ అభిరుచులను పంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే తాను పెట్టె పోస్ట్‌లలో వేసుకునే డ్రెస్సులు చాలా స్టైలిష్‌గా ఉంటున్నాయి అనే వార్తలు సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారింది.