Anurag Kashyap: 'డకాయిట్'తో టాలీవుడ్ ను పలకరించనున్న బాలీవుడ్ దర్శకుడు 1 y ago

featured-image

అడివిశేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'డకాయిట్' . షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్యమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంతో ఆయన టాలీవుడు ఎంట్రీ ఇస్తుండడం విశేషం.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD