Parada Movie: అనుపమ బర్త్ డే.. 'పరదా' మూవీ స్పెషల్ వీడియో..! 1 y ago

featured-image

అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్రలో ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వంతో తెరకెక్కిస్తున్న మూవీ ‘పరదా’. నేడు అనుపమ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. విభిన్నమైన సోషియో డ్రామా కథాంశంతో రానున్న ఈ సినిమాలో 'సుబ్బు' అనే పాత్రలో అనుపమ కనిపించనున్నారు. ఇందులో రాజేంద్రన్, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్‌ డొంకాడ, శ్రీనివాసులు పి.వి, శ్రీధర్‌ మక్కువ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD