పెనుగ్రంచిపోలు ఘటనపై మంత్రి అనిత ఆగ్రహం 1 y ago
పెనుగంచిప్రోలులో వైసీపీ శ్రేణులు దుశ్చ్యర్యలపై హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల జోలికి ఎవరూ రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారి చేసినట్లు మంత్రి అనిత తెలిపారు. పోలీసుల పై వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వారని..ఆత్మ రక్షణ కోసం పోలీసులు ఎదురుదాడి చేశారని చెప్పారు. పెనుగంచిప్రోలు ఘటనను తీవ్రంగా పపరిగనిస్తున్నామని మంత్రి అనిత పేర్కొన్నారు.