Canada Anita : ఎన్నికల రేసులో కొనసాగుతా.. కెనడా ఎంపీ అనిత 1 y ago

featured-image

కెనడా మంత్రి అనితా ఆనంద్ ఎన్నికల రేసులో కొనసాగుతున్నారు. భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ అనితా ఆనంద్ ఎన్నికల్లో పోటీ చేయనని గతంలో ప్రకటించారు. ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తాజాగా ప్రకటన చేశారు. అమెరికా సుంకాల బెదిరింపుల నేపథ్యంలో కెనడా అస్థిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, అందుకే తన రాజకీయ నిర్ణయం మార్చుకున్నానని అనిత తెలిపారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD