Amitabh Bachchan: టెస్లా ఎంట్రీపై అమితాబ్ పోస్ట్.. 1 y ago
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్. ఆన్లైన్ వేదికగా పలు అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉంటారు. మంగళవారం రాత్రి ఇన్స్టా వేదికగా ఆయన ఒక వైరల్ వీడియో షేర్ చేశారు. ఇలాంటివి చూసే అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇండియాకు రాకూడదని నిర్ణయించుకుంటుందేమోనని ఆయన రాసుకొచ్చారు.