America: ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని వ్యతిరేకించిన అమెరికా 1 y ago

featured-image

ఉక్రెయిన్‌ నుంచి రష్యా సేనలు వెంటనే ఉపసంహరించుకోవాలని ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకించింది. యూరప్‌ మద్దతుతో చేసిన ఈ తీర్మానంపై అమెరికా రష్యా పక్షాన ఓటు వేసింది. గతంలో మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ హయాంలో అమెరికా యూరోపియన్‌ దేశాల వైపు నిలిచినప్పటికీ, తాజా నిర్ణయం మారిపోయింది. మరోవైపు, భారత్‌, చైనా, బ్రెజిల్‌ ఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD